Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లిలో మరమ్మతుల గుంతతో ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:00 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లిలో మరమ్మతుల గుంతతో ఇబ్బందులు - Udayam
మెట్‌పల్లిలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ ఎదుట జాతీయ రహదారిపై మంచినీటి పైపు మరమ్మతుల కోసం ఐదు రోజుల క్రితం గుంత తీశారు. ఇప్పటికీ పూడ్చకపోవడంతో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గుంత ప్రమాదకరంగా మారడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు. అధికారులు వెంటనే గుంతను పూడ్చి ప్రమాదాలు నివారించాలని కోరారు.

Comments

G
Loading comments...