వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ఆమె పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. కార్యక్రమానికి కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్, మున్సిపల్ చైర్‌పర్సన్ మైలారపు లింబాద్రి, మున్సిపల్ కమిషనర్ హాజరయ్యారు.
Comments
Loading comments...

