Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సంజయ్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
AILENI VIKRAM REDDY Aug 22, 2026 5:23 PM జగిత్యాలGeneral
మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే సంజయ్ ఆకస్మిక తనిఖీ - Udayam
మెట్‌పల్లి ప్రభుత్వ ఆసుపత్రిని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది పనితీరు, ఆసుపత్రి సౌకర్యాలను పరిశీలించారు. రక్త పరీక్షలు, ఎక్స్‌రే సేవలు సక్రమంగా అందడం లేదని రోగులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వెంటనే డీఎంహెచ్‌వోతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగికి వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...