వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ మెట్రోరైళ్లలో ప్రయాణికులకు రియల్ టైమ్ సమాచారం అందించే ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. తర్వాతి స్టేషన్ వివరాలు, డిస్‌ప్లే బోర్డుల ప్రదర్శనలో కచ్చితత్వం కొరవడుతోంది.
రైలు వచ్చే సమయాలు తప్పుగా మారుతుండటంతో ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

