Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్!

Follow Udayam on Google
SHRUTHI Sep 06, 2026 9:03 PM హైదరాబాద్General
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్! - Udayam
హైదరాబాద్‌లో ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సులు మరియు మెట్రో రైళ్లలో వర్తించే ఉమ్మడి రోజువారీ, నెలవారీ పాస్‌లను త్వరలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. ఈ సరికొత్త విధానం ద్వారా ప్రజలకు రవాణా మరింత సులువుకానుండగా, ఇందుకు సంబంధించిన కార్యాచరణపై అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు.

Comments

G
Loading comments...