Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటాఫండ్‌ మోసం.. ఇద్దరి అరెస్ట్

Follow Udayam on Google
Harika Aug 21, 2026 1:13 PM కరీంనగర్General
మెటాఫండ్‌ మోసం.. ఇద్దరి అరెస్ట్ - Udayam
కరీంనగర్‌-III టౌన్‌ పరిధిలో మెటాఫండ్‌ పేరుతో అధిక లాభాల ఆశ చూపించి రూ.40.29 లక్షలు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్న కేసులో దాసరి రమేష్‌, దాసరి అఖిల్‌ రాజ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ యాప్‌లో పెట్టుబడి పెరుగుతున్నట్లు తెలిపారు. రెండు ఫోన్లు స్వాధీనం చేసుకోగా, మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...