Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌ ఖాతాల సమీక్షపై స్పందించిన మెటా

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 04, 2026 6:02 PM జాతీయంGeneral
వాట్సాప్‌ ఖాతాల సమీక్షపై స్పందించిన మెటా - Udayam
వాట్సాప్‌ తాజా భద్రతా తనిఖీల్లో కొంతమంది నిజమైన వినియోగదారుల ఖాతాలు పొరపాటున సమీక్షకు వెళ్లి 24 గంటల వరకు నిలిపివేయబడినట్లు మెటా అంగీకరించింది. పొరపాటుగా గుర్తించిన ఖాతాలను సమీక్ష అనంతరం పునరుద్ధరిస్తామని తెలిపింది. మరోవైపు మంగళవారం పలుదేశాల్లో వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు పంపడంలో అంతరాయం ఏర్పడింది. ఈ రెండు సమస్యలకు పరస్పర సంబంధం ఉందో లేదో కంపెనీ వెల్లడించలేదు.

Comments

G
Loading comments...