Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెటా అధికారులకు కేంద్రం మరోసారి సమన్లు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 4:53 PM జాతీయంGeneral
మెటా అధికారులకు కేంద్రం మరోసారి సమన్లు - Udayam
మెటా గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్ జోయెల్ కాప్లన్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్ సాంకేతిక అధికారులను కేంద్రం బుధవారం సమావేశానికి పిలిచింది. మెటా అల్గోరిథమ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని మోదీ వీడియో తొలగింపుపై లిఖితపూర్వక క్షమాపణ, సాంకేతిక లోపంపై వివరణ కూడా కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...