వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో కొత్త యూజర్‌నేమ్ ఫీచర్ ద్వారా సైబర్ నేరాలు పెరిగే ముప్పు ఉందన్న కేంద్ర ప్రభుత్వ నోటీసులపై మెటా ప్రతినిధులు ఐటీ శాఖ అధికారులతో భేటీ అయి చర్చించారు.
మరోవైపు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో బాలలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను ప్రోత్సహించే అల్గారిథమ్‌లపై వివరణ ఇవ్వాలంటూ మెటా సంస్థకు సమన్లు జారీ చేయాలని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.
Comments
Loading comments...

