Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖుల ఖాతాల భద్రతపై ప్రభుత్వానికి మెటా లేఖ

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Jul 30, 2026 6:09 AM జాతీయంGeneral
ప్రముఖుల ఖాతాల భద్రతపై ప్రభుత్వానికి మెటా లేఖ - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ వీడియో తొలగింపు వివాదం నేపథ్యంలో ప్రముఖుల ఖాతాల్లో పోస్టయ్యే కంటెంట్‌కు రక్షణ చర్యలను మరింత బలోపేతం చేశామని మెటా ప్రభుత్వానికి లేఖ రాసినట్లు సమాచారం. ప్రముఖుల పోస్టులకు అదనపు పర్యవేక్షణతో పాటు ఉన్నతాధికారుల స్థాయిలో పలు దశల్లో తనిఖీలు ఉంటాయని ఐటీ మంత్రిత్వశాఖకు తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. త్వరలో ప్రభుత్వ అధికారులతో మెటా ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...