Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియురాలికి మెసేజ్‌.. లక్ష ఫైన్‌

Follow Udayam on Google
హరిక Aug 15, 2026 10:01 AM ఆల్ ఇండియా జాతీయ
ప్రియురాలికి మెసేజ్‌.. లక్ష ఫైన్‌ - Udayam
తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌ జరుగుతుండగా ప్రియురాలికి ఫోన్‌లో సందేశాలు పంపిన యువ బ్యాటర్‌కు బీసీసీఐ అవినీతి నిరోధక, భద్రతా విభాగం రూ.లక్ష జరిమానా విధించింది. మ్యాచ్‌ సమయంలో ఆటగాళ్లు, అధికారుల ప్రాంతంలో మొబైల్‌ వినియోగం నిషేధమని అధికారులు తెలిపారు. ఇది అవినీతి ఆరోపణలకు సంబంధించినది కాకపోయినా నిబంధనల ఉల్లంఘన కావడంతో జరిమానా విధించినట్లు వారు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...