Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MEO కార్యాలయంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 2:52 PM విజయనగరంGeneral
MEO కార్యాలయంలో ప్రత్యేక ఆధార్ క్యాంపు - Udayam
చీపురుపల్లి మండల విద్యా కేంద్రంలో ప్రత్యేక ఆధార్‌ క్యాంప్‌ ఏర్పాటు చేసినట్లు స్దానిక MEO బూసి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి శనివారం వరకు 4 రోజులపాటు ఈ క్యాంప్‌ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు 5 - 7 ఏళ్లు,15 -17ఏళ్ల వయసున్న పిల్లలు తప్పనిసరిగా బయోమెట్రిక్‌ అప్‌డేట్‌, వేలిముద్రలు, ఐరిస్‌లో మార్పులు చేసుకోవాలని సూచించారు.ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితమని వెల్లడించారు.

Comments

G
Loading comments...