వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా డోంగ్లీ పీహెచ్సీ ఆధ్యర్యంలో మేనూర్ గ్రామ పంచాయతీ ఆవరణలో ఆయుర్వేద వైద్యంపై బుధవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ సర్వంచ్ అశోక్ పటేల్ ఆధ్యర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డోంగ్లీ పీహెచ్ సీ ఆయుర్వేదిక్ వైద్యురాలు ప్రసన్న బండారి పాల్గొని ఆయుర్వేద మందులు వైద్య చికిత్సల ఉపయోగాలపై ప్రజలకు వివరించారు.
Comments
Loading comments...

