వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ‘మెన్ గ్రీవెన్స్ డే’లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు కానిస్టేబుళ్లు ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్‌ను కలిసి బదిలీ అభ్యర్థనలపై దరఖాస్తులు సమర్పించారు.
వారి సమస్యలను ఎస్పీ సావధానంగా విని, శాఖా నిబంధనలు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి వీలైనంత మేరకు సానుకూలంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

