వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తు ఎలక్ట్రిక్ వాహనాలదేనని, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా టూ వీలర్ మెకానికులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు సూచించారు.
ఆదివారం చిత్తూరులో టూ వీలర్స్ మెకానిక్ వెల్ఫేర్ అసోసియేషన్ మూడవ వార్షికోత్సవంలో ఆయన, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మెకానికుల విజ్ఞప్తి మేరకు పక్కా ఇళ్ల మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

