Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెహర్ కాలనీలో పబ్లిక్ కుళాయితో నీరు ఇవ్వాలి

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 10:18 AM విజయనగరంGeneral
మెహర్ కాలనీలో పబ్లిక్ కుళాయితో నీరు ఇవ్వాలి - Udayam
మెహర్ కాలనీలో పబ్లిక్ కుళాయితో నీరు సరఫరా చేయాలని రిటైర్డ్ టీచర్ తవిటినాయుడు కోరారు. బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ రామలక్ష్మికు వినతిపత్రం అందించారు. మెహర్ కాలనీ ప్రజలకు తాగునీరు కోసం ఎన్నో ఏళ్ల నుంచి పబ్లిక్ కుళాయి ఏర్పాటు చేశారని, కొన్ని రోజుల క్రితం కుళాయిను క్లోజ్ చేయడంతో నీరు రాకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కుళాయి ద్వారా నీరు సరఫరా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...