Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెగా డీఎస్సీపై వైసీపీ, టీడీపీ పోరు

Follow Udayam on Google
Sai Sep 09, 2026 6:24 PM అమరావతిGeneral
మెగా డీఎస్సీపై వైసీపీ, టీడీపీ పోరు - Udayam
మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలు మంత్రి నారా లోకేశ్ రాజీనామా, సీబీఐ దర్యాప్తు కోరారు. బీసీ, స్పోర్ట్స్ కోటా ధ్రువపత్రాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఆరోపణలను టీడీపీ ఖండించింది. నియామకాలు నిబంధనల ప్రకారమే జరిగాయని, వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని పేర్కొంది. వాస్తవాలను ప్రజలకు వివరించాలని సీఎం చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారు.

Comments

G
Loading comments...