వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్ల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన 370 మంది టీచర్లు తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు.
ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన తమను అవమానించడం తగదన్నారు. డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.
Comments
Loading comments...

