Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 12న మెగా లోక్ అదాలత్

Follow Udayam on Google
Harika Sep 07, 2026 6:15 PM ఏలూరుGeneral
సెప్టెంబర్ 12న మెగా లోక్ అదాలత్ - Udayam
సెప్టెంబర్ 12న జరిగే మెగా లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి అప్పారావు కోరారు. సోమవారం కోర్టు ఆవరణలో న్యాయవాదులతో సమావేశమై పెండింగ్ కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్‌ను వినియోగించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమినల్, బ్యాంకు రికవరీ, చెక్ బౌన్స్, బీఎస్‌ఎన్‌ఎల్ రికవరీ, కుటుంబ తగాదాలు, మనోవర్తి, ప్రాంసరీ నోట్ కేసులను పరిష్కరించుకోవచ్చని తెలిపారు.

Comments

G
Loading comments...