వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని సరోజిని నాయుడు వనితా మహా విద్యాలయంలో జూలై 25న మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నారు.
పెన్ కమ్యూనిటీ, డీఈఈటీ తదితర సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 5 వేలకు పైగా ఉద్యోగాలను అందించనున్నాయి. ఇందులో పాల్గొనడం పూర్తిగా ఉచితం.
Comments
Loading comments...

