Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఓయూలో జులై 10న మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 08, 2026 4:26 PM హైదరాబాద్General
ఓయూలో జులై 10న మెగా జాబ్ మేళా - Udayam
ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో జులై 10న ప్రతిష్టాత్మక మెగా జాబ్ మేళా జరగనుంది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించేందుకు టీటీపీవోఏ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేళాలో 33కిపైగా ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలు పాల్గొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెజ్యూమేలతో హాజరుకావాలని డాక్టర్ జయరాం తెలిపారు.

Comments

G
Loading comments...