Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ మహిళా కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 2:44 PM కరీంనగర్General
ప్రభుత్వ మహిళా కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా - Udayam
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్, మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సౌజన్యంతో నేడు మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ డి.వరలక్ష్మి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కళాశాలకు హాజరుకావాలని సూచించారు.

Comments

G
Loading comments...