వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం పట్టుచీరలకు ప్రత్యేక బ్రాండ్ తీసుకొచ్చి అంతర్జాతీయ ప్రాముఖ్యం కల్పిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. బ్రాండ్‌తో వ్యాపారాలు అభివృద్ధి చెంది సరైన ఉపాధి కలుగుతుందన్నారు.
ధర్మవరంలో రూ.40 కోట్లతో మెగా చేనేత క్లస్టర్, వీవర్స్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. నేతన్న సేవా పథకం ద్వారా రూ.25 వేలు ఖాతాల్లో జమ చేస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

