Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘కాకా’గా మెగా 158.. గ్లింప్స్ విడుదల

Follow Udayam on Google
Udayam Desk Aug 22, 2026 6:01 PM జాతీయంవినోదం
‘కాకా’గా మెగా 158.. గ్లింప్స్ విడుదల - Udayam
చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రానికి ‘కాకా’ టైటిల్‌ను ఖరారు చేశారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం గ్లింప్స్ విడుదల చేసింది. ఇందులో ఆయన సత్యం అనే మధ్యతరగతి వ్యక్తిగా కనిపించారు. గ్లింప్స్‌లో ‘ఐ లవ్ డాడీ’ కీచైన్ కనిపించింది. దీంతో తండ్రితో సత్యం పాత్రకు అనుబంధం ఉండొచ్చనే ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...