వార్తలకు తిరిగి వెళ్లండి

VZM కార్పొరేషన్ ఎన్నికల వేళ వైసీపీలో మేయర్ అభ్యర్థిత్వం కోసం తీవ్ర పోటీ నెలకొంది. బరిలో నిలిచే ఎస్సీ, బీసీ అభ్యర్థుల వివరాలు పంపాలని అధిష్టానం ఆదేశించడంతో ఇటీవల నాయకులు సమావేశమయ్యారు.
ఈ క్రమంలో ఆశావహుల అభిప్రాయాల సేకరణకు మాజీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్, ఎస్.వి.వి. రాజేష్, బొంగ భానుమూర్తి, గదుల సత్యవతిలతో అధిష్టానం పరిశీలన కమిటీ వేసింది. ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేయనున్నారు.
Comments
Loading comments...

