Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్ రేసులో YCP నేతల పేర్లు

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 11:28 AM గుంటూరుGeneral
మేయర్ రేసులో YCP నేతల పేర్లు - Udayam
గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలకు వైసీపీ సమాయత్తమవుతోంది. 76 డివిజన్లలో కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. మేయర్ అభ్యర్థులపైనా పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తూర్పు నుంచి మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ నుంచి అంబటి రాంబాబు కుమార్తె అంబటి మోనిక పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

Comments

G
Loading comments...