Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేయర్‌ పదవి ఇవ్వకుంటే ఉద్యమం

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 5:48 PM తూర్పుగోదావరి General
మేయర్‌ పదవి ఇవ్వకుంటే ఉద్యమం - Udayam
రాజమండ్రి కార్పొరేషన్‌ మేయర్‌ పదవిని మాదిగలకు కేటాయించాలని ఎమ్మార్పీఎస్‌ నేత ముమ్మిడివరపు చిన్న సుబ్బారావు డిమాండ్‌ చేశారు. మంగళవారం ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. గత 80 ఏళ్లుగా మాదిగలకు సరైన రాజకీయ అవకాశాలు దక్కడం లేదన్నారు. కూటమి విజయానికి కృషి చేసిన మాదిగలకు మేయర్‌ పదవి కేటాయించి రుణం తీర్చుకోవాలని కోరారు. తగిన అవకాశం కల్పించకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని సుబ్బారావు హెచ్చరించారు.

Comments

G
Loading comments...