వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి ఎంఆర్ పల్లి వార్డు అధ్యక్షులతో వైసీపీ తిరుపతి ఇన్‌ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
వైసీపీని బలోపేతం చేయడంతో పాటు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
Comments
Loading comments...

