వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు శాఖ 'పోలీసులు మీకోసం' కార్యక్రమంలో ఎస్పీ నితికా పంత్ ఆదివాసి పటేళ్లు, నాయకులతో సమావేశమయ్యారు. వారి సహకారాన్ని అభినందించారు.
గంజాయి, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆదివాసి యువతకు శిక్షణ ఇచ్చి, వారి సంక్షేమమే పోలీసుల లక్ష్యమని తెలిపారు.
Comments
Loading comments...

