Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్యాంనాయక్‌తో మూల మధుగౌడ్ భేటీ

Follow Udayam Digital on Google
ప్రణీత రెడ్డి Aug 06, 2026 8:03 PM ఆసిఫాబాద్తెలంగాణ
శ్యాంనాయక్‌తో మూల మధుగౌడ్ భేటీ - Udayam Digital
ఆసిఫాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జి అజ్మీర శ్యాంనాయక్‌ను మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మూల మధుగౌడ్, భవానీ సేన్ హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై చర్చించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...