Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కైరూట్ వ్యవస్థాపకులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 28, 2026 2:42 PM జాతీయంGeneral
స్కైరూట్ వ్యవస్థాపకులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ - Udayam
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్కైరూట్ ఏరోస్పేస్ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన, భరత్ డాకాలతో సమావేశమయ్యారు. స్కైరూట్ తొలి ప్రయోగం కక్ష్యలోకి చేరడం భారత్ వాణిజ్య అంతరిక్ష ప్రయాణంలో మైలురాయి అని ఆయన కొనియాడారు. ప్రధాని మోదీ సంస్కరణలు ప్రైవేట్ స్టార్టప్‌లకు ఎంతో శక్తినిచ్చాయన్నారు.

Comments

G
Loading comments...