Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేదురుమల్లితో వైసీపీ నేతల భేటీ

Follow Udayam on Google
Anuroop Aug 24, 2026 3:21 PM తిరుపతిGeneral
నేదురుమల్లితో వైసీపీ నేతల భేటీ - Udayam
వెంకటగిరి వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని వాకాడులోని ఆయన నివాసంలో వాకాడు, కోట, చిట్టమూరు మండలాల వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై రామ్‌కుమార్‌రెడ్డి వారితో చర్చించారు.

Comments

G
Loading comments...