వార్తలకు తిరిగి వెళ్లండి

జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను మాల మహాసభ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర రాజకీయ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేశ్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వివిధ అంశాలపై కలెక్టర్‌తో చర్చించారు. చర్చించిన అంశాలపై కలెక్టర్ సానుకూలంగా స్పందించారని ప్రతినిధులు తెలిపారు.
Comments
Loading comments...

