వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయBreaking
CJP నేతలతో కేంద్ర మంత్రుల భేటీ.
నీట్ పేపర్ లీకేజీ ఆందోళనల నేపథ్యంలో CJP నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాతో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో చర్చలు జరిపారు.
ఈ సమావేశంలో విద్యార్థుల డిమాండ్లపై చర్చించారు. ప్రభుత్వం కొన్ని విషయాలపై సానుకూలంగా స్పందిస్తూ నిర్ణయానికి సమయం కోరినట్లు CJP నేతలు వెల్లడించారు.
Comments
Loading comments...