Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లిలో గ్రామపంచాయతీ ప్రగతి ప్రణాళికపై సమావేశం

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 22, 2026 2:09 PM నిజామాబాద్General
ధర్పల్లిలో గ్రామపంచాయతీ ప్రగతి ప్రణాళికపై సమావేశం - Udayam
ధర్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామపంచాయతీ సమగ్ర ప్రగతి ప్రణాళిక డేటా సేకరణ, ఆన్‌లైన్ అప్‌డేషన్‌పై ఎంపీడీఓ బి. మారుతి సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయి వివరాలను సేకరించి గడువులోగా నమోదు చేయాలని సూచించారు. డేటాలో పొరపాట్లు లేకుండా నమోదు చేయాలని, ఇది గ్రామాభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీవో శ్రీధర్‌, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...