Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు నిజాంపేట్‌లో సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Harika Sep 02, 2026 10:20 AM సంగారెడ్డిGeneral
నేడు నిజాంపేట్‌లో సర్వసభ్య సమావేశం - Udayam
నిజాంపేట్‌ మండలంలో సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 10.30 గంటలకు రైతువేదికలో నిర్వహించనున్నట్లు ఎంపీడీవో సంగ్రామ్‌ తెలిపారు. ఎంపీ, ఎమ్మెల్యే, మండల ప్రత్యేక అధికారి, 18 శాఖల అధికారులు సమావేశానికి హాజరుకానున్నట్లు చెప్పారు. మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో స్థలం లేకపోవడంతో సమావేశాన్ని రైతువేదికకు మార్చినట్లు పేర్కొన్నారు. గ్రామ పాలనతో పాటు వివిధ అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...