Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వాట్సాప్‌లో మీసేవ సేవలు: మంత్రి శ్రీధర్ బాబు

Follow Udayam Digital on Google
రూప దేవి Aug 07, 2026 2:05 PM ఆల్ ఇండియా జాతీయ
ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వాట్సాప్ ద్వారా దాదాపు 580 మీసేవ సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఏఐ ట్రాన్స్‌ఫార్మేషన్ కాంక్లేవ్‌లో పాల్గొన్న అనంతరం ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

Comments

G
Loading comments...