వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లాలో బొబ్బిలి పట్టణంలోని గొల్ల వీధి జంక్షన్లోని మేరీ మాత విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు.
ప్రైవేట్ స్థలంలో చర్చి నిర్మాణానికి ఏడాది క్రితం ఈ విగ్రహాన్ని క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్నారు. విగ్రహాన్ని ధ్వంసం జరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శనివారం ఉదయం నుంచి పోలీసులు బందోబస్త్ నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

