వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఢిల్లీ హైకోర్టు ఆవరణలో పాదచారులకు సరైన ఫుట్పాత్ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. నవంబర్ 26లోగా పనులు పూర్తి చేయాలని గడువు విధించింది. అవసరమైతే తామూ ధర్నా చేస్తామని వ్యాఖ్యానించింది.
సురక్షితమైన ఫుట్పాత్ల వినియోగం పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాల్లో ఫుట్పాత్లపై ఆక్రమణలను తొలగించాలని పేర్కొంది.
Comments
Loading comments...

