Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేమంతా జనసేన వెంటే మా ఓటు గాజు గ్లాసుకి

Follow Udayam on Google
Siva Prasad Sep 26, 2026 6:38 PM నెల్లూరుఆంధ్రప్రదేశ్
మేమంతా జనసేన వెంటే మా ఓటు గాజు గ్లాసుకి - Udayam
మీరు అడిగినా, అడగకపోయినా మా పిల్లలతో పాటు మేమంతా గాజు గ్లాసుకే ఓటు వేస్తాం అంటూ రామ్ జీ నగర్‌లో కొంతమంది స్థానికులు జనసేన నాయకులు కిషోర్ గునుకుల, విజయలక్ష్మి గునుకులకు మద్దతు తెలిపారు. నెల్లూరు సిటీ పాత 16వ డివిజన్ – ప్రస్తుత 21వ డివిజన్ పరిధిలో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రచార కార్యక్రమంలో భాగంగా, కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

Comments

G
Loading comments...