వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని యాదవ సంఘం, టీఆర్‌ఎస్ నాయకులు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు.
వర్షాభావంతో పంటలకు సరైన నీరు అందకపోవడంతో పాటు పశువులకు మేత కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సైదులు, ఇమ్రాన్, లక్ష్మారెడ్డి, జనిగ సైదులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

