Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేళ్లచెరువును కరువు మండలంగా ప్రకటించాలి

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 2:41 PM సూర్యాపేటGeneral
మేళ్లచెరువును కరువు మండలంగా ప్రకటించాలి - Udayam
వర్షాభావ పరిస్థితులతో పంటలకు నీరు, పశువులకు మేత అందడం లేదని పేర్కొంటూ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువును కరువు మండలంగా ప్రకటించాలని యాదవ సంఘం, టీఆర్‌ఎస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సైదులు, ఇమ్రాన్‌, లక్ష్మారెడ్డి, జనిగ సైదులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...