Udayam Digital
Menu

కృష్ణారెడ్డి చేతికి మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌

Sujatha Nov 19, 2026 10:35 AM అమరావతిGeneral
కృష్ణారెడ్డి చేతికి మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌ - Udayam Digital
మేఘా ఇంజినీరింగ్‌ గ్రూప్‌ పూర్తి యాజమాన్యాన్ని ఎండీ పీవీ కృష్ణారెడ్డి దక్కించుకున్నట్లు సమాచారం. కుటుంబ ఆస్తుల పరిష్కార ఒప్పందంలో భాగంగా సుమారు రూ.14,000 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం డీకే, హెచ్‌హెచ్‌, వర్డే పార్ట్‌నర్స్‌ నుంచి 700 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.6,540 కోట్లు) సమీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

Comments

G
Loading comments...