Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేదరమెట్లలో కుక్కల బెడద

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 05, 2026 5:08 PM బాపట్లGeneral
మేదరమెట్లలో కుక్కల బెడద - Udayam
కొరిశపాడు మండలం మేదరమెట్లలోని అద్దంకి రోడ్డుపై కుక్కల సంచారం ఎక్కువ కావడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంపులుగా వస్తున్న కుక్కలతో ముఖ్యంగా రాత్రివేళల్లో ప్రయాణించాలంటే భయాందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...