వార్తలకు తిరిగి వెళ్లండి

నగరంలోని రవీంద్ర భారతిలో మేదరి మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ వెదురు దినోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై వెదురు వస్తువుల ప్రదర్శనను పరిశీలించారు.
అనంతరం ‘మేదరి జీవన విధానం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాజుల శ్రీనివాస్ గౌడ్, సంఘం నాయకులు శ్రీనివాస్, రాజశేఖర్, ఉమ పాల్గొన్నారు.
Comments
Loading comments...

