వార్తలకు తిరిగి వెళ్లండి

అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే తదితరుల రచనలు ఉన్న కోర్సుల వివరాలను కేంద్ర విశ్వవిద్యాలయాల నుంచి కోరడంపై రాహుల్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. విద్యార్థులు ప్రశ్నించడం ఇష్టం లేకే ఇలా చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అనామక సోషల్ మీడియా పోస్టు తర్వాత ఈ వివరాలు కోరారని రాహుల్ పేర్కొన్నారు. ‘కుల నిర్మూలన’, ‘గులాంగిరి’ వంటి రచనలను విషంతో పోల్చడాన్ని ఆయన తప్పుబట్టారు.
Comments
Loading comments...

