Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లిలో విద్యుత్ కోతలకు నిరసన

Follow Udayam on Google
santhoshmarri Sep 10, 2026 2:39 PM జగిత్యాలGeneral
జగిత్యాల జిల్లా విద్యుత్ కోతలను నిరసిస్తూ మేడిపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా, రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి వ్యవసాయానికి నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ నాయకుల ఆందోళనతో ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రైతులకు సరిపడా నాణ్యమైన వ్యవసాయ విద్యుత్‌ను వెంటనే అందించాలని నాయకులు ప్రభుత్వాన్ని కోరారు.

Comments

G
Loading comments...