వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లి మండలం మేడిపల్లిలో ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈవో అనూరాధ అధ్యక్షతన జరిగిన సమావేశంలో విద్యాబోధన నాణ్యత, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాల మెరుగుదలపై ఉపాధ్యాయులకు సూచనలు చేశారు.
సమావేశంలో నల్లబెల్లి, మేడిపల్లి హెచ్‌ఎంలు వసంత, కృష్ణమూర్తి, అసిస్టెంట్ సెక్రటరీ రవీందర్, స్టేట్ రిసోర్స్ పర్సన్ అనిత తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

