Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లిలో బోనాల జాతర షురూ.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 1:11 PM మేడ్చల్ మల్కాజిగిరి General
మేడిపల్లిలో బోనాల జాతర షురూ. - Udayam
మేడిపల్లి డివిజన్‌లో నిర్వహించే బోనాల జాతర ఏర్పాట్లపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఆషాఢ మాసం చివరి ఆదివారం అయిన ఆగస్టు 9న బోనాల ఉత్సవాలు నిర్వహించాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...