వార్తలకు తిరిగి వెళ్లండి

మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ కొంక వేణు ఆధ్వర్యంలో ఉదయం ప్రార్థనా కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఏకాగ్రత, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యమని ప్రిన్సిపాల్ తెలిపారు.
ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. అధ్యాపకులు సాయికృష్ణ, రాంబాబు, జ్ఞానేశ్వర్, అనీష్, రాజు, విశ్వ ప్రసాద్, నాగేశ్వరి, లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

